టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ

80చూసినవారు
టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ
చిత్తూరు జిల్లా, గంగాధర్ నెల్లూరు మండలం, ఎట్టేరికి చెందిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ హరీష్ యాదవ్ సోమవారం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సమక్షంలో టీడీపీలో చేరారు. హరీష్ కు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హరీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్