పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల ప్రాథమిక పాఠశాలలో బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ లు సిద్ధరామయ్య, పోకల తాతయ్య సర్పంచ్ రాణి ప్రత్యేక ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామచంద్ర రెడ్డి ఐ ఈ ఆర్ టి ఉపాధ్యాయులు వెంకటరమణ, బావాజీ, సి ఆర్ పి లు మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.