పుంగనూరు: ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

51చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఎస్డిపిఐ పార్టీ నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్