పుంగనూరు: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి

66చూసినవారు
పుంగనూరు: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
పుంగనూరు నియోజకవర్గo పులిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 3,4,5 తరగతుల్లో బోధించే ఉపాధ్యాయులకు టి ఓ ఆర్ ఎల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్ధ రామయ్య, పోకల తాతయ్య, జిల్లా కోఆర్డినేటర్ లోకనాథం, గోపి, ఎంఎల్ ఆర్ పి లు వెంకట శివ, సయ్యద్ భాష, విజయ్ కుమార్, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్