రొంపిచర్లలో మొదలైన సంక్రాతి సంబరాలు

59చూసినవారు
గొబ్బెమ్మను పాటలతో సంక్రాంతి పండుగకు పల్లెలు స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారిపల్లి నగిరి హరిజనవాడకు చెందిన మహిళలు గొబ్బి పాటలు పాడుతూ ఊరూరా తిరుగుతున్నారు. సంక్రాంతి లక్ష్మిని గంపలో పెట్టుకొని పాడుతున్న జానపద పాటలు పలువురిని అలరిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్