విద్యుత్ షాక్ కు గురై 9 వ తరగతి చదువుతున్న దౌలత్ అనే విద్యార్థి మృతి చెందిన ఘటన పుంగనూరు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల పట్టణ పరిధిలోని కొత్తపేట వద్ద విద్యుత్ షాక్ కు గురైన బాలుడుని గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.