పట్టణంలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

50చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణంలో ఇటీవల అదృశ్యమై హత్యకు గురైన అస్మియా అంజుమ్ కుటుంబాన్ని సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రశాంతమైన పుంగనూరులో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్