పిచ్చాటూరులో వైసీపీ నేతల ప్రచారం

78చూసినవారు
తిరుపతి ఎంపీగా మద్దెల గురుమూర్తిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ఓటర్లను కోరారు. ఆదివారం పిచ్చాటూరు మండలం ముడియూరు, పులింగుంట, కొత్త, పాత గొల్ల కండిగ, రెప్పాల పట్టు, అడవి కండీగ, రామగిరి గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్య కర్తలు తరలివచ్చి నూకతోటితో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్