స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఢిల్లీ బాబు ఆధ్వర్యంలో కళాశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను గురువారం తొలగించి శుభ్రం చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు.