శ్రీ సిటీని సందర్శించిన డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ

75చూసినవారు
శ్రీ సిటీని సందర్శించిన డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ ఐఆర్ఎస్ శనివారం సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.

సంబంధిత పోస్ట్