గుండెపోటుతో టీచర్ మృతి

64చూసినవారు
గుండెపోటుతో టీచర్ మృతి
తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం సుగుపల్లి గ్రామానికి చెందిన తొడకాటి పురుషోత్తం మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గణిత టీచర్ గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పారు. యోగా గురువు పోచినేని సురేష్ నాయుడు టీచర్ మృతిపై సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్