వెంగళత్తూర్: గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు

85చూసినవారు
వెంగళత్తూర్: గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు
వెంగళత్తూర్ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లికి శనివారం ఉదయం పంచమిని పురస్కరించుకుని వైభవంగా పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నైవేద్యం, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్