కాంగ్రెస్ పార్టీలో నుంచి బిజెపిలో చేరిక

66చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో నుంచి బిజెపిలో చేరిక
శ్రీకాళహస్తి పట్టణంలో బిజెపి కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది యువకులు బిజెపి కార్యాలయంలో సమావేశానికి పాల్గొని ముఖ్యఅతిథిగా రాష్ట్ర మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్