గురు దక్షిణామూర్తికి హారతులు

62చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి. అనంతరం దీప దూప నైవేద్యం అఖండ దీపారాధన హారతులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్