అర్ధనారీశ్వరాలయంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణ

81చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన అర్ధనారీశ్వరాలయంలో సోమవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో అలంకరించి అర్చకులు నమ్మక చమక పారాయణం చేసి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్