డీటీలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

66చూసినవారు
డీటీలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
రెవిన్యూ సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు డీటీలను నియమిస్తూ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల డీటీగా
జి. రామచంద్ర, రీ-సర్వే డీటీగా సి. జీవన్ కుమార్, ఏంఆర్ఐగా జి. కృష్ణమ్మను బుధవారం నియమించారు. తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న ఎం. అశోక్ రెడ్డి పుత్తూరుకు బదిలీ అయ్యారు. కలెక్టరేట్ లో డూప్యూటేషన్ పై పనిచేస్తున్న బి. కిరణ్ కుమార్ ఇక్కడికే బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్