నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

67చూసినవారు
నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టిడిపి నాయకులు శనివారం నిర్వహించారు. పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గత వంద రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మాజీ ఏఎంసి చైర్మన్లు, మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్