నర్రవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

51చూసినవారు
నర్రవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలగదని విద్యుత్ అధికారులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్