రామదాసు మొదటి విగ్రహంగా నేడు గుర్తింపు

84చూసినవారు
రామదాసు మొదటి విగ్రహంగా నేడు గుర్తింపు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహంగా గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు. ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ ఆరుబయట ఉన్న విగ్రహాన్ని దేవుడి విగ్రహం గా భావించి అప్పట్నుంచి పూజలు చేస్తున్నారు. స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించడంతో వారు నేలకొండపల్లి వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్తరామదాసు విగ్రహంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్