టీడీపీ గెలుపు సంబరాల్లో విషాదం

85చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ శ్రేణులు గెలుపు సంబరాలను చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ మీద టీడీపీ జెండాను కట్టి రౌండ్ తిప్పుతుండగా ఓ యువకుడు దానికింద పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది సమాచారం లేదు.

సంబంధిత పోస్ట్