పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి

64చూసినవారు
పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి
కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. బాపులపాడు మండలం వీరవల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల మృత్యువాత పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు నాగూర్‌ బాషా, షేక్‌ షరీఫ్‌గా అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్