అంతరిక్షమైనా, ఏఐ అయినా భారత్ భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. మన్‌కీబాత్‌లో మాట్లాడుతూ తెలంగాణకి చెందిన తొలసం కైలాష్ అనే టీచర్‌ను ప్రశంసించారు. ‘ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడు కైలాష్ గిరిజన భాషలను పరిక్షించడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాయంతో కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారు’ అని ప్రశంసలు కురిపించారు.