పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అప్డేట్స్

66చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అప్డేట్స్
AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వూరు చర్చిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవీణ్.. అనంతరం బైక్‌పై రాజమండ్రి బయలుదేరారు. కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు 15 గంటల సీసీ కెమెరా ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ మృతి చెందిన ప్రదేశంలో ఫోరెన్సిక్ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్