వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు: SP గంగాధర్

52చూసినవారు
వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు: SP గంగాధర్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలు వచ్చాయి. హైదరాబాద్ నుండి గన్నవరంలోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు రావడంతో అలాంటిది ఏం లేదని జిల్లా ఎస్పీ గంగాధర్ మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్