పీ4 కార్యక్రమానికి వేదిక ఖరారు

77చూసినవారు
పీ4 కార్యక్రమానికి వేదిక ఖరారు
AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పీ4 కార్యక్రమానికి అమరావతి వేదిక కానుంది. సచివాలయం వెనుక సభా ప్రాంగణాన్ని అధికారులు ఎంపిక చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున 10 వేల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. పేదలను ధనికులు దత్తత తీసుకోవడమే పీ4 ఎజెండా, మొదట నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం చేపట్టనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్