VIDEO: ప్రచారంలో మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం

59చూసినవారు
ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ఇన్నాళ్ళూ ఏమైపోయారు, కరోనా కాలంలో ఎక్కడ కనిపించలేదు.. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు మీరు అంటూ నారాయణను ఒక మహిళ నిలదీసింది. అక్కడ నుండి మాట్లాడకుండా నారాయణ వెళ్ళిపోతుంటే మేము పనికిరాము కానీ మా ఓట్లు మాత్రం కావాలా అంటూ విమర్శించింది. 'ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ఇలాగే గడ్డి పెడతారు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్