Top 10 viral news 🔥
పట్టాలు తప్పిన సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్ రైలు (వీడియో)
గుజరాత్లోని మంగళవారం రైలు ప్రమాదం జరిగింది. సూరత్ సమీపంలోని కిమ్ రైల్వే స్టేషన్ వద్ద దాదర్ నుంచి పోర్ బందర్ వెళ్తున్న సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. కొందరు ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్యే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.