ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వేణుకు ఘన సత్కారం

54చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వేణుకు ఘన సత్కారం
బొబ్బిలి మండలం చింతాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ దీవెనమ్మ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం (18.09.24) జిల్లా ఉపాధ్యాయ అవార్డు పొందిన ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ మెట్టవలస ఉన్నత పాఠశాల ఆంగ్లభోధకలు బారు వేణు ను, ఉపాధ్యాయులు దుస్సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు.ఈ సందర్భంగా జెసి రాజు మాట్లాడుతూ వేణు మాస్టారు ..విద్యాభివృద్ధికి, విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంలో చేసిన కృషిని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్