తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రావాడ సీతారాం రేగిడి మండలం, దేవుదల కేజీబీవీ స్కూల్ లో మంగళవారం సుమారు 150 విద్యార్థినులకు ఉచితంగా పళ్ళు పంపిణి చేశారు.ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నూతనోత్సవంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో
టీడీపీ -
జనసేన ప్రభుత్వం రావడం తథ్యమని, అన్నారు.