మనసాదేవికి ఘనంగా పూజలు

73చూసినవారు
చీపురుపల్లి మండలం పుర్రెయవలసలో స్వయంభువుగా వెలిసిన మనసాదేవి, నాగశక్తి అమ్మవార్లకు వారంతపు పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవార్లకు పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకాలు చేపట్టి, విశేషంగా అలంకరణ చేపట్టి పూజలు చేపట్టారు. స్థానిక గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు తల్లిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్