ఈదురు గాలికి చింతాడలో కూలిన వృక్షం

72చూసినవారు
ఈదురు గాలికి చింతాడలో కూలిన వృక్షం
ఈదురు గాలుల ప్రభావంతో ఆదివారం జామి మండలం చింతాడ లో భారీ వృక్షం విరిగి విద్యుత్ తీగలమీద పడింది. అధికారులకు తెలియజేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం జగరలేదను స్థానికులు తెలిపారు. కూలిన వృక్షాన్ని విద్యుత్ శాఖ లైన్మన్ వైష్ణవ్, స్థానికులు సహాయంతో వృక్షాన్ని తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్దరణ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్