పోరాం లో ఉత్సాహంగా పోటీలు

52చూసినవారు
పోరాం లో ఉత్సాహంగా పోటీలు
మెంటాడ మండలం పోరాం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం డిప్యూటీ డిఈఓ మోహనరావు స్కూల్ గేమ్స్ ను ప్రారంభించారు. పలు పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రధానోపాధ్యాయులు కే. సన్యాసినాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు కే. తవిటి నాయుడు, మెంటాడ పీడీ టి. శ్రీనివాసరావు, చల్లపేట పీడి జి. సత్యవతి తదితరులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్