అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం

63చూసినవారు
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం
గజపతినగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రసాయన శాస్త్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఓజోన్ పొర దాని ప్రభావం గురించి వివరించారు. రమణమూర్తి ఓజోన్ పొర వల్ల లాభనష్టాలు గురించి వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ శాంతిప్రియ, మోహన్ రాజ్, డాక్టర్ విజయదుర్గ, డాక్టర్ షర్మిల రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్