ఎం. కొత్తవలస బేత చిన్నకు ఘన సత్కారం

67చూసినవారు
ఎం. కొత్తవలస బేత చిన్నకు ఘన సత్కారం
గజపతినగరం మండలంలోని ఎం. కొత్తవలస గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పారిశుధ్య పనులు చేస్తూ సేవలందించిన బేత చిన్నను ఘనంగా సత్కరించారు. పరిశుభ్రతకు మారుపేరుగా చిన్న పనిచేసారని కొనియాడారు. సేవలను గుర్తించి ప్రతిభా పురస్కారతో ఘనంగా సత్కరించారు. గ్రామ సర్పంచ్ గెడ్డపు కుసుమకుమారి, మాజీ సర్పంచ్ కృష్ణారావు, జనసేన ఏసుబాబు, వైసీపీ నాయకులు గెడ్డపు రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్