విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

83చూసినవారు
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే లోకం నాగమాధవి విద్యార్థులకు గురువారం పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే నెల్లిమర్ల సచివాలయ శానిటేషన్ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ బంగారు సరోజిని, కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్