విద్యార్థులు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలి: ఎమ్మెల్యే

74చూసినవారు
విద్యార్థులు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సూచించారు. నెల్లిమర్లలోని సికెఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య, నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసేదిశగా ముందుకు వెళతామని చెప్పారు. జీఆర్ఎ ట్రోపెల్ రాసి స్కాలర్ షిప్ ద్వారా అమెరికా వెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్