యువత పరిశోధనల వైపు దృష్టిసారించాలి

52చూసినవారు
యువత పరిశోధనల వైపు దృష్టిసారించాలి
యువ‌త ప‌రిశోధ‌నల వైపు దృష్టిసారించాల‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సెంచూరియ‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఐఒటి ద్వారా అభివృద్ధి చేసిన అడ్వాన్స్ డ్ కుట్టు యంత్రాల కేంద్రాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. అనంతరం త‌క్కువ ఎత్తులో ఎగిరే జైరో ప్లేన్, ఎల‌క్ట్రిక్ బ్యాట‌రీతో న‌డిచే ఇ-ఆటోలు, సేంద్రీయ ఎరువుల‌తో త‌యారు చేసిన ఆహార ప‌దార్థాలను తిలకించారు.

సంబంధిత పోస్ట్