ఏపీ హైకోర్టు ఏజీపీగా చిన్నాల ప్రవీణ్ నియమకం

68చూసినవారు
ఏపీ హైకోర్టు ఏజీపీగా చిన్నాల ప్రవీణ్ నియమకం
రేగిడిమండలం సంకిలి గ్రామానికి చెందిన చిన్నాల ప్రవీణ్ కుమార్ ఏపీ  హై కోర్టు  లో అసిస్టెంట్ గవర్మెంట్ ప్లీడరు గా ఈనెల 4న నియామకం పట్ల పలువురు న్యాయవాదులు అభినందన వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ రాజాం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న చిన్నాల ఫకీర్ నాయుడు తనయుడు. రాష్ట్రంలో 14 మందిని ఏజీపీలుగా నియమకం జరగా, వీరిలో ప్రవీణ్ కుమార్ ఉండడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్