పెద్దకండేపల్లిలో ఎగిరిన జాతీయ జెండా

65చూసినవారు
పెద్దకండేపల్లిలో ఎగిరిన జాతీయ జెండా
శృంగవరపుకోట మండలం స్థానిక పెద్ద ఖండేపల్లి గ్రామంలో సచివాలయ పరిధిలో గ్రామ పెద్దలు మరియు సచివాలయ సిబ్బంది సమక్షంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్ద ఖండేపల్లిఎంపీపీ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు గీతాలతో గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్