ఈనెల 6 వ తేదీ శుక్రవారం పద్మనాభం ఫీడర్ పరిధిలో 33 కెవి లైన్లో విద్యుత్ మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఏఎస్ జ్యూట్ మిల్లు, కోరుకొండ, చిన్నాపురం, కుమరాం, బలరాంపురం, ఎంకే వలస, ఆర్ పేట గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.