తెలుగు భాషకు గురజాడ... వెలుగు జాడ

56చూసినవారు
తెలుగు భాషకు గురజాడ... వెలుగు జాడ
రచనల ద్వారా ఆనాటి సమాజంలోని దూరాచారాలను ప్రజలకు అవగాహన కల్పించి వాటిని రూపుమాపేందుకు కృషి చేసిన మహాకవి గురజాడ అప్పారావు అని నాయుడు వలస పాఠశాల ప్రదానోపాధ్యాయులు, రోటరీ జిల్లా చైర్మన్ జె సి రాజు అన్నారు. శనివారం పాఠశాలలో మహాకవి గురజాడ 162వ జయంతిని తెలుగు ఉపాద్యాయులు కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్