గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన బేబీ నాయనా

70చూసినవారు
గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదర, సోదరీమణులకు బొబ్బిలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన గుడ్ ఫ్రైడే పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బేబీ నాయన మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే పర్వదినానికి ముందుగా దాదాపు నెల రోజులుగా ఉపవాస దినాలను పాటిస్తూ, ప్రభువు చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ ఎల్లవేళలా ప్రేమని కాంతిని కురిపించే ఆ కరుణామయుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్