బాడంగి: కోడి పందెం రాయుళ్ల అరెస్ట్

50చూసినవారు
బాడంగి: కోడి పందెం రాయుళ్ల అరెస్ట్
కోడి పందాలు నిర్వ‌హిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం కోడూరు గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బాడంగి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం కోడిపందాలు నిర్వహించిన 14 మంది వ్యక్తులని పోలీస్లు అరెస్టు చేసారు. వారి నుండి 6 కోళ్లు, 11 సెల్ ఫోన్లు, 9, 200 నగదు, ఒక మోటారు సైకిల్, ని సీజ్ చేసినట్టు బాడంగి ఎస్సై తారాకేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్