బొబ్బిలి: ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన

81చూసినవారు
బొబ్బిలి: ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన
బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శుల పరిపాలన విధి విధానాలను, వారి అధికార ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుందని వివరించారు. ఈ సదస్సు రెండు రోజులు ఉంటుందని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో సుపరిపాలన అందించి, మౌలిక వసతుల రూపకల్పనే అని అన్నారు.

సంబంధిత పోస్ట్