రామభద్రపురం: సూపర్ సిక్స్ హామీలు అమలు జరిగేనా? జెడ్పీచైర్మన్

74చూసినవారు
రామభద్రపురం: సూపర్ సిక్స్ హామీలు అమలు జరిగేనా? జెడ్పీచైర్మన్
రామభద్రపురం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసేది ఉందా అని జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్థానిక మండల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిధులు లేమి సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయకుండా చంద్రబాబు తప్పించుకోవడాకి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజులొస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్