కొత్తవలస: ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

78చూసినవారు
కొత్తవలస: ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా నిలిచిపోయిన కొత్తవలస ప్రాథమిక ఆసుపత్రి భవనం పూర్తిచేయడానికి శాయశక్తులా కృషి చేస్తాననిహమీ ఇచ్చారు. విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అలాగే వచ్చే బడ్జెట్ లో నిధుల సమాకూరుస్తానన్నారు.

సంబంధిత పోస్ట్