టిడిపిలో చేరిన 30 కుటుంబాలు

5374చూసినవారు
టిడిపిలో చేరిన 30 కుటుంబాలు
గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగుల త్రినాథ్ సీనియర్ నాయకులు సుంకర సూరిబాబులు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో బుధవారం చేరాయి. పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, అల్లు విజయకుమార్ రంది చినరాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్