అప్పల నరసయ్యను సత్కరించిన అభిమాని

85చూసినవారు
అప్పల నరసయ్యను సత్కరించిన అభిమాని
గజపతినగరం శాసనసభ్యులు వైసిపి అభ్యర్థి బొత్స అప్పల నరసయ్యను శుక్రవారం గజపతినగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం నుండి వచ్చిన లింగాల వలస గ్రామానికి చెందిన కుమిలి అప్పారావు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. మళ్లీ ఎమ్మెల్యేగా మీరే విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. గజపతినగరం జడ్పిటిసి గార తౌడు, వైసిపి నాయకులు బెల్లాన, త్రినాధరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్