సీఎం సిద్ధం సభకు తరలి వెళ్తున్న కార్యకర్తలు

79చూసినవారు
సీఎం సిద్ధం సభకు తరలి వెళ్తున్న కార్యకర్తలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం నిర్వహించనున్న సిద్ధం సభకు గజపతినగరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు బస్సుల్లో తరలి వెళ్లారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పర్యవేక్షణలో నాయకులు కార్యకర్తలు బస్సుల్లో తరలి వెళ్లారు. గ్రామానికి రెండు బస్సులు వంతున శనివారం ఉదయం ఆయా గ్రామాలకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్