వడదెబ్బకు వృద్ధుని బలి

6230చూసినవారు
వడదెబ్బకు వృద్ధుని బలి
వడదెబ్బకు వృద్ధుడు బలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలంలోని వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న (60) బుధవారం మధ్యాహ్నం నడిచి వెళుతుండగా మరడాం గ్రామం పరిధిలో వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్టేషన్ బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీప్రసన్న కుమార్ విలేకరులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్